AlphaTag డిస్ట్రిబ్యూటర్ అవ్వండి
మీ ప్రాంతంలో AlphaTag సేఫ్టీ ట్యాగ్లు అమ్మండి: మీ పెట్రోల్ బంక్, షాప్ లేదా షోరూమ్‌లో.
- మీ ప్రాంతంలో AlphaTag సేఫ్టీ ట్యాగ్లు అమ్మండి, లేదా మీ కంపెనీ, హౌసింగ్ సొసైటీ, ఫ్లీట్ లేదా స్కూల్ కోసం ట్యాగ్లు తీసుకోండి.
- కస్టమర్లు WhatsApp లో ట్యాగ్‌ను స్వయంగా యాక్టివేట్ చేసుకుంటారు.
- సపోర్ట్, వార్షిక రెన్యూవల్స్‌ను AlphaTag చూసుకుంటుంది.


